రఘుపతి రాఘవ రాజా రామ్ ..
పతీత పావన సీతారాం ..
ఈశ్వర్ అల్లా తేరో నాం ..
సబ్కో సన్మతి దే భగవాన్ .
కొంతమంది సొంతపేరు కాదుర గాంధీ ..
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ..
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ..
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ..
కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్డు మీద ..
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ ..
భారతమాత తల రాతను మార్చిన విధాత రా గాంధీ ..
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ ..
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ..
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ..
రామ నామమే తలపంతా ..
ప్రేమ దామమే మనసంతా ..
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూతా ..
అపురూపం ఆ చరితా . ...
కర్మ యోగమే జన్మంతా ..
ధర్మ క్షేత్రమే బ్రతుకంతా ..
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ..
ఈ బోసి నోటి తాతా.....
మనలాగే ఓ తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ..
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్యాహింసల మార్గజ్యోతి......నవ శకానికే నాంది
రఘుపతి రాఘవ రాజా రామ్ ..
పతీత పావన సీతారాం ..
ఈశ్వర్ అల్లా తేరో నాం ..
సబ్కో సన్మతి దే భగవాన్ .
రఘుపతి రాఘవ రాజా రామ్ ..
పతీత పావన సీతారాం ..
ఈశ్వర్ అల్లా తేరో నాం ..
సబ్కో సన్మతి దే భగవాన్ .
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేతా
సిసలైన జగజ్జేతా
చరకా యంత్రము చూపించి....స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపితా
సంకల్పబలంచేత
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి
హృదయాలేలిన చక్రవర్తీ
ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండీ .
సర్వ జనహితం నా మతం
అంటరానితనాన్ని అంతఃకలహాల్ని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం
హే రామ్....
Movie : Mahathma
Lyrics : Sirivennela Sitaramasastry
Singer : S.P.Balu
Music : Vijay Antony

No comments:
Post a Comment