Jagamanta Kutumbam Song Lyrics Chakri(2005)

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆళి
నా హృదయములో ఇది సినీమావళి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

Movie   :  Chakram
Lyrics   :  Sirivennela
Music   :  Chakri
Singer  :  Sri Kommineni

23 comments:

  1. వింటికి కంటిని నేనై
    కంటికి మంటను నేనై...

    ReplyDelete
    Replies
    1. మింటికి. మింటికి అంటే ఆకాశానికి

      Delete
    2. అద్వైతాన్ని అరటిపండు వచ్చినట్టు చెప్పిన యి ఈ బ్రహ్మజ్ఞానానికి 🙏

      Delete
  2. One of the best song....Love u chakri sir

    ReplyDelete
  3. Replies
    1. Nuv cheppina dantlo mistakes unnay ...nijame

      Delete
  4. Paribbrsmisthoo kaadhandi..it's ramisthoo..
    Plz check lyrics

    ReplyDelete
    Replies
    1. Yes, it is ramistu. Raminchadam ante tanalo taane anandichatam. Pacchiga cheppalante enjoy cheyatam, kani not in a vulgar sense.

      Delete
  5. We miss legendary lirisit.and agreat poet.SEETHAARAMAIAH GARU.🙏😥🌺🌹💐

    ReplyDelete
  6. తెలుగు పదాలు ఎంత బాగా రాయాలొ కాదు కాదు అక్షరాలు నూ దోసిట పట్టి ముత్యాలు లా మార్చి పాట అనే దండ కట్టారు

    ReplyDelete
  7. Meru e song lo yapudu matho ny unaru chakri sir

    ReplyDelete
  8. తెలుగు చిత్రసీమలో వచ్చిన గీతాలలో వచ్చిన అనర్ఘ్యరత్నం, అజరామరగీతం, ఇటువంటి గీతం ఇంతకు ముందు రాలేదు.భవిష్యత్తులో రాబోదు.అద్వైత తత్త్వాన్ని అలవోకగా నిక్షిప్తం చేసిన కవి అద్వైనాభూతిని పొంది రాసినట్లు వుంది. వాక్యం రసాత్మకం కావ్యం,నానృషిః కురుతే కావ్యం అనిచెప్పవచ్చు. ఈ గీతం ముందు ఇంతకుముందు వచ్చిన గీతాల్ని దిగదుడుపు

    ReplyDelete
  9. జగమంత కుటుంబం మనది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన అత్యద్భుత గీతం.

    ReplyDelete