Nidhura Pottuna Song Lyrics Nuvve Nuvve(2002)

చెలియా నీ వైపే వస్తున్నా.. కంటపడవ ఇకనైనా.... ఎక్కడున్నా ... 
నిద్దుర పోతున్న రాతిరినడిగా.. గూటికి చేరిన గువ్వలనడిగా..... 
చల్ల గాలినడిగా....ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ......
అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా.....
చల్ల గాలినడిగా....ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ......
అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా....

ఓ....అసలే ఒంటరితనం...అటుపై నిరీక్షణం....అసలే ఒంటరితనం...అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం...గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా...
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా....
//నిద్దురపోతున్న//

ఓ...నువ్వు నా ప్రాణం అని.....విన్నవించు ఈ పాటని.... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని....
ఎక్కడో దూరానున్న..... చుక్కలే విన్నా గాని.....
కదిలించలేద కాస్త కూడా నీ మనస్సునీ....పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి ....
అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా...
నిద్దుర పోతున్న రాతిరినడిగా.. గూటికి చేరిన గువ్వలనడిగా.....
చల్ల గాలినడిగా....ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ......
అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా...

Movie  :  Nuvve Nuvve
Lyrics  :  Sirivennela
Music  :  Koti
Singer  :  Shankar Mahadevan

5 comments:

  1. Nice song nice lyrics

    ReplyDelete
  2. Sirivennela sir lyrics....

    ReplyDelete
  3. Super Singing

    ReplyDelete
  4. Vijay Kumar

    ReplyDelete
  5. Sirivennala sir you are a true legend simple lyrics but very well connected

    ReplyDelete