Kotha Kotha Bhasha Song Lyrics Nirmala Convent(2016)

కొత్త కొత్త బాష...
కొత్త ప్రేమ బాష ...
నీకు నాకు మధ్య ... ఓ వ్వోహువో..
అక్షరాలు లేవు..
డిక్షనరీలు లేవు...
గ్రామరైన లేదే... ఓ వ్వోహువో..
నీ నా కన్నుల్లోనా ...
నీ నా నవ్వుల్లోనా ...
మౌనం మోగించే బాషా...
Let me Let me say
M U= Miss You
K U= Kiss You
L U = Love You
Hay I Love You ... (2)
పిచ్చి పిచ్చి బాషా...
అచ్చమైన బాషా ...
అచ్చు వెయ్యలేమే .. ఓ వ్వోహువో..
ఆశలెన్ని ఉన్నా...
కోరికెంత ఉన్నా ...
చేరువేయ గలదే .... ఓ వ్వోహువోహు ..
నీ నా నీడల్లోనా...
నీ నా శ్వాసల్లోనా ...
నిండే నింగైన బాషా...
Let me Let me say
T U= Touch You
H U= Hug You
L U= Love You
Hey I Love You..


Album: Nirmala Convent
Music: Roshan Salur
Lyrics: Anantha Sriram
Singer: AR Ameen

No comments:

Post a Comment